ఈరోజు పరమపదించిన అందెశ్రీ గారు సాహిత్య కళా సామాజిక సేవారంగాల్లో ప్రావీణ్యులు.శ్రీకాకుళం జిల్లా, జి.సిగడాం మండలం, పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావునుఆయన 2019లో విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో జట్టు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.డొల్లు పారినాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినకవులనోట ప్రకృతి సాగు బాట కార్యక్రమంలో ప్రకృతి పాటలకవిగా పురస్కారం పొందారు.
అందెశ్రీ కి నివాళి
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి