పాంచాల దేశ రాజు ద్రుపదుని కూతురు ద్రౌపది యజ్ఞకుండంలోంచి పుట్టింది.ఆమె నుంచి తామరపువ్వు పరిమళం ఒక కోసుదూరం వ్యాపించేది.నల్లగా ఉందికాబట్టి కృష్ణ అనిపేరు.పూర్వజన్మ లో శివుని వరంవల్ల ఐదుగురు భర్తలకు భార్య, పాంచాలి,పంచభర్తృక. శ్రీకృష్ణభక్తురాలు.నిండుసభలో ఆమె చీరెను లాగుతున్న దుశ్శాసనుడి బారినుంచి కృష్ణుడు కాపాడాడు ఓఅన్నలాగా రక్షణ ఇచ్చాడు.తమ దగ్గరున్న అక్షయపాత్ర తో అతిథులకు వడ్డించేది. కృష్ణ కృపతో ఆఖరున తాను తిని పాత్ర శుభ్రంచేస్తే మరి ఆహారం పుట్టదు.కానీ దుర్వాసుడి కోపానికి బలికాకుండా కృష్ణ భక్తితో ఆమె గట్టెక్కింది. సత్య భామకు కల్గిన సందేహాలు తీర్చి మంత్రతంత్రాలతో పతిని వశపర్చుకోటం అవివేకం.సతీధర్మాలు, భార్య ప్రవర్తన ఎలా ఉండాలో వివరించింది.ఇల్లు శుభ్రత అతిథి సత్కారం ఇల్లాలి విధులు వివరించింది.అత్తగారికి ఎదురుచెప్పేదికాదు.మహారాజు ధర్మరాజు 10వేలమందిదాసీజనంపేర్లు వారిపనులు ఆమెకు గుర్తుండేవి. అవసరమైతే భీష్మ ద్రోణాదులను నిలదీసిన సాహసి.ధర్మ రాజు ఓడిపోయాక తనను పణంగా పెట్టే అధికారం ఎలా ఉంటుందని నిగ్గదీసింది.దుర్యోధనుడి తమ్ముడు వికర్ణుడు ఆమెను సమర్ధించాడు. ధృతరాష్ట్రుడు ఆమెకి వరం ఇవ్వటంవల్ల పాండవులని దాస్య విముక్తులను చేసింది.తన పొడవాటి జుట్టునిదుశ్శాసనుడు లాగుతూ సభకు ఈడ్చాడు. అంతే ఆమె అలా జుట్టు విరబోసుకునే ఉంది.దుశ్శాసనుడి రక్తంతో ఆమె జుట్టుని ముడి వేశాడు భీముడు.దుష్టుడు జయదథ్రుడు బలవంతాన ఈమెను లాక్కు పోతుంటే ఒక్క తోపు తోసింది. కానివాడు రథంపై తీసుకెల్తుంటే భీమార్జునులు వాడ్ని చావచితక గొట్టారు. కానీ ద్రౌపది దయతో వాడ్ని విడిచి పెట్టించి తనహృదయవైశాల్యతను చాటింది. కౌరవ నాశనంకి కారకురాలు ద్రౌపది ఆదర్శ వనిత 🌹
ద్రౌపది! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి