క్రోధం పాపానికి మూలం తండ్రి యొక్క అనవసర క్రోధానికి ఎలాంటి కారణం లేకుండా కొడుకు అయినా నచకేతుడు బాధలు అనుభవించాడు ఉద్దాలకుడు ఒక మహర్షి ఆయన వేదాల్లో పండితుడు ఆయన కొడుకు నచికేతుడు యోగ శాస్త్రాలు తెలిసినవాడు చాలా ధార్మిక ప్రవృత్తి కలవాడు ఒకరోజు అనవసరంగా యుద్ధాలుకుడు కోపంతో వివేకాన్ని పోగొట్టుకుని ధర్మాత్ముడైన కొడుకుకి శాపం ఇచ్చాడు అరే దుర్మతి నీవు యమపురికి వెళ్లి పోరా పాపం నచకేతుడు జాలిగా అడిగాడు నాన్న మీ మాట పొల్లు పోదు. ఇప్పుడే యమపురికి వెళ్తున్నాను అప్పుడు తండ్రికి తను కోపంలో అన్న మాటకి పశ్చాత్తాపం కలిగి బాధపడుతున్నాడు అరే బాబు నీవు నాకు ఒక్కగానొక్క కొడుకువి పొరపాటు అహంకారంతో నిన్ను శపించారు నీవు యమపురి రాజా వైవస్తులు దగ్గరికి వెళ్ళనివ్వను నీ పుత్ర హీనుడు అయితే నాకు ఉత్తమ లోకాలు కలగవు నరకంలో కష్టాలు అనుభవిస్తాను నరకం యొక్క ఇంకో పేరు పుత్త అందుకే ఆ పు తం నుంచి రక్షిస్తాడు కాబట్టే పుత్రుడు అని కొడుకుని అంటారు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కొడుకు మాత్రమే శ్రాద్ధ కర్మలు చేయాలి నీవు యమపురికి వెళ్లడానికి వీల్లేదు అని ఏడవసాగాడు అప్పుడు నచ్చేసాడు అన్నాడు నాన్న నీవు దుఃఖించకు నేను తప్పక అక్కడ నుంచి తిరిగి వస్తాను సత్యానికి చాలా మహత్వం ఉంది అది స్వర్గానికి మెట్టు లాంటిది సూర్యుని తపించే శక్తి కేవలం సత్యానికే ఉంది అగ్ని పృద్వి సముద్రం ఈ పంచభూతాలు అన్నీ కూడా సత్యాన్ని పలికే వాడి ముందు మోకరిల్లుతాయి స్వర్గం ధర్మం కూడా సత్య రూపమే సత్యం మాట్లాడటం వల్ల అన్ని లభిస్తాయి అని నచికేతుడు ఇంకా ఇలా చెప్పాడు బ్రహ్మ సృష్టి ఆరంభంలో సత్యానికి దీక్ష ఇచ్చాడు పాతాళంలో ఉండే బలి తనని తాను బంధనాన్ని కోరుకున్నాడు చరాచర జగత్తు అంతా గృహస్తు యోగులు అంతా కూడా ఈ సత్యానికి కట్టుబడి ఉండి రక్షించాలి అని చెప్పి ఋషి కుమారుడైన నచికేతుడు తన తపస్సు యోగం ద్వారా యమపురి చేరాడు యమధర్మరాజు ఆ బాలుని ఆధారంగా ఆహ్వానించి తిరిగి తండ్రి దగ్గరకు వెళ్ళటానికి అనుమతి ఇచ్చాడు ఉద్దాలకుడు కొడుకుని చూసి కన్నీరు మున్నేరు అయ్యాడు బాలలు దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమంటే సత్యంపై విశ్వాసం ఉంచాలి దానివల్ల మనిషి యోగిగా మారుతాడు మనసా వాచా కర్మణా సత్య పాలన చేయాలి. ధర్మం సత్యం ముందు మోకరిల్లుతుంది యమధర్మరాజు కూడా వాడిని ఏమి చేయలేడు ఇలాంటి బాలుడైన నచ్చేకేతుని గురించి మనం తెలుసుకోవాలి ఇంకో విషయం ఏమిటంటే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. మహర్షి అయినా యుద్ధాలకుడు కోపంతో కొడుకుని శపించాడు పెద్దలు ఎప్పుడూ కూడా అనవసరంగా పిల్లని తిట్టి వారి మనసులు బాధ పెట్టరాదు ఎందుకంటే అనరాని మాట మనం అంటే అది శాపంలా తగులుతుంది నోరును కోపాన్ని అదుపులో పెట్టుకున్న వాడే ధన్యుడు🌷
రిషిబాలకుడు నచికేతుడు అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి