మొలకలం:-అచ్యుతుని రాజ్యశ్రీ
 మొలకలు పంచదార చిలకలు
బాల్యంలో వేసే చిత్రాలు రాసే కథలు కవితలు
భావికి బంగరు బాటలు
మొలకగా ఉన్న పిల్లలు లక్షణంగా 
పెరిగేరు
చిన్నారులకు చేయూత

మొలక
కి
 ఎరువేసి నీరుపోసే వేదాంతసూరి మామ
చేతికందిన చందమామ 
బాలలదినోత్సవంరోజు 
జేజేలందుకో మామా
మొలక మామా🌹
కామెంట్‌లు