*
చెట్టు నీడలో ప్రాణులు సేద తీరు
గువ్వకవ్వును నివసించ గూడుగాను
ప్రాణ వాయువు వదిలేను క్షోణినందు
మలిన వాతము తానొందు మనిషి వదులు
అంఘ్రినామంబు పనికచ్చు ఔషధముగ
దళము సేవలు నుండవి పలు రకాలు
పండ్లు కాయలు యిచ్చును భక్షణముగ
వంటచెరుకును నందిచ్చు వంటవండ
దారువిచ్చును నిర్మింప ధామములను
పేర కోతను నాపేను వేరులన్ని
పచ్చదనమును దయసేయు పరవశింప
నేలవేడిని తగ్గించు నీడనీయ
స్వార్థమన్నది లేకుండ సాయమిచ్చు
ప్రాణి చెట్టవ్వు లోకాన వాస్తవముగ
చెట్టు నీడలో ప్రాణులు సేద తీరు
గువ్వకవ్వును నివసించ గూడుగాను
ప్రాణ వాయువు వదిలేను క్షోణినందు
మలిన వాతము తానొందు మనిషి వదులు
అంఘ్రినామంబు పనికచ్చు ఔషధముగ
దళము సేవలు నుండవి పలు రకాలు
పండ్లు కాయలు యిచ్చును భక్షణముగ
వంటచెరుకును నందిచ్చు వంటవండ
దారువిచ్చును నిర్మింప ధామములను
పేర కోతను నాపేను వేరులన్ని
పచ్చదనమును దయసేయు పరవశింప
నేలవేడిని తగ్గించు నీడనీయ
స్వార్థమన్నది లేకుండ సాయమిచ్చు
ప్రాణి చెట్టవ్వు లోకాన వాస్తవముగ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి