ఏవేని విషయాలలో జిజ్ఞా సజూపి...
ప్రజ్ఞ కనబరిచారంటే...
అది హఠాత్తుగా ఈ జన్మ లోనే కేవలం తల్లి, దండ్రుల
జీన్సు మూలంగా తనకు వచ్చిన ప్రజ్ఞ కాదు...!
తనలో అనుకోకుండాక లిగిన జ్ఞానాభిలాషాకాదు!
అది జన్మ జన్మల సాధనా సాఫల్యం...!!
పూర్వ అనేక జన్మల సాధనల ఫలంగా...
పరిపక్వత చెందిన జిజ్ఞాస
ఈ జన్మకు శ్ర ద్ద, అనురక్తి, విజ్ఞానశాస్త్రమొ మరే ఇతర కళలయందో
ప్రయోగ సాధనాభిలాష లను జనింప జేసి
అకుంటిత దీక్షతో విజయా లను వరించే టట్టు జేస్తుంది...!
అంతే గానీ...
తల్లి దండ్రుల జీన్సో...
ఈ జన్మలో గట్టిగా ప్రయత్నం చేసేస్తోనో ...
హటాత్తుగా గొప్ప సైన్ టి స్టులో మరే ఇతరకళాకారు లో ఐపోలేరు...!
చిత్ర స్పందన : - కోరాడ .
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి