ఓం మహేశ్వరాయ నమః
ఓం సంతానలక్ష్మ్యై నమః
ఓం యోగలక్ష్మ్యై నమః
ఓం భోగలక్ష్మ్యై నమః
శ్లోకం:
కమలాసనపాణినా లలాటే
లిఖితామక్షర పంక్తిమస్య జంతోః |
పరిమార్జయ మాతరంఘ్రిణా తే
ధనికద్వార నివాస దుఃఖదోగ్ధ్రీమ్ || 22 ||
తా. / భావము :
కమలాలను ధరించిన దానివైన, ఓ మాతా!, ధనవంతుల ఇంటి ముందు వాకిటిలో నిలబడి, పడిగాపులు గాచి, వారు ఇచ్చే డబ్బు తో, చూపించే దయతో నా బ్రతుకు గడపమని బ్రహ్మ రాసిన నీచమైన నా నుదుటి రాతను, నీ ఎడమకాలి తన్నుతో మార్చి వేయి, తల్లీ!! జగద్రక్షకి!!! నన్ను కరుణించు అమ్మా.
....... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి