చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు !

 పండ్లు, కాయలు తినుచు చెట్ల పైనే తిరుగు
   రామ సేతు నిర్మించు నపుడు
   శ్రీ రాముని కృపను నోచు కొనియె
    అల్ప ప్రాణి యైన నేమి యుగముల చరితను కలిగి యుండె...! 
      *****
..
కామెంట్‌లు