ఎప్పుడూ...ఎక్కడా...అన్నం పరబ్రహ్మ స్వరూప మే...!
అన్నమెప్పుడు జీవ, జవ సత్వాల నిచ్చేదే...!!
అది మనిషి శరీరంలో చేరి... తన సారాన్ని, శ క్తి ని, దివ్యత్యాన్ని త్యాగం చేసి....మనిషి లోని మలినాల్ని బయటకు తో సేస్తు0ది...
అన్న మెప్పుడు, ఎక్కడ పవిత్రమే ...!
అన్నం పరబ్రహ్మ స్వరూ పం, సాక్షాదమృతం జ్ఞాన, ఆరోగ్య, ఐ స్వ ర్య ప్రదాయకం నమామ్యహం
*****
అన్నం పరబ్రహ్మ స్వరూపం :- .. కోరాడ నరసింహా రావు!
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి