విజయవంతమైన కవి సమ్మేళనం , సినీసంగీత విభావరి

 అలరించిన పౌరాణిక పద్యనాటక ఏకపాత్ర అభినయ ప్రదర్శనలు
డా. ధనాశి ఉషారాణి మరియు డా. యు. వి రత్నo ఆద్వర్యములో.అంగరంగ వైభవంగా తెలుగు భాషకు వన్నెలు అద్దినట్టుగానుతెలుగు భాషకు పట్టము కడుతూ  గ్రంథాలయ వారోత్సవాలులో   కవితా గోష్టి పద్య నాటక ఏకపాత్ర అభినయాలు సినీ సంగీత విభావరి నిర్వహిoచారు. . విజయవాడలో ఇతర జిల్లా కవులు కళాకారులు కార్యక్రమంలో పాల్గొనడము జరిగినది  ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు డా.ధనాశి ఉషారాణి నిర్వహణలో .100 మంది కవులు కళాకారులు తెలుగు సాహితీ సేవా జ్యోతి పురస్కారమును అడిషనల్ యస్పీ  జీ మురళీ కృష్ణగారు గ్రంథాలయ అధికారి రమాదేవి  మేనేజింగ్ డైరెక్టర్ డా.యు .వి రత్నo జాతీయ అధ్యక్షురాలు డా.ధనాశి ఉషారాణి గారి చేతులు  మీదుగా తెలుగు సాహితీ సేవా జ్యోతి పురస్కారంను సర్టిఫికేట్  శాలువాను కవులు అందుకున్నారు .ఏకపాత్ర అభినయాల్లో  సత్య హరిచంద్ర నుంచి కాటిసీను బి . బుచి రెడ్డి  కోటినాగులు నారదుడు పాత్ర నాగూర్ హరిచంద్ర కాటిషీను పాత్రలతో అందరినీ అలరించారు .సినీ సంగీత విభావరి లో ప్రముఖ  సింగర్లు  డా.యు వి రత్నo మరియు డా.ధనాశి ఉషారాణి మంగరాజు నెల్సన్ చింతల రజినీ పాల్గొన్నారు.
కామెంట్‌లు