పెందోట సాహిత్య సభ
 జాతీయ స్థాయి పెందోట సాహిత్య పురస్కారాలు 2025, బాల కథల పోటీ 2025 బహుమతుల ప్రధాన సభ కరపత్ర ఆవిష్కరణ ను 
అధ్యక్షులు పెందోట వెంక16-ఆదివారం  ప్రెస్ క్లబ్ లో సభ కలదు. శ్రీ గరిపెల్లి అశోక్, ముఖ్య అతిథిగా శ్రీ నలవోలు నర్సింహారెడ్డి ప్రముఖ కవి, అసోసియేట్ ప్రొఫెసర్ డా. గోపాల సుదర్శనంగారు పుస్తక ఆవిష్కరణ చేసెదరు. పెందోట సాహిత్య పురస్కారాలు సభకు విజయ వంతం చేయగలరు. 
శ్రీ వాణి సాహిత్య పరిషత్  , 


పెందోట బాల సాహిత్య పీఠం
శ్రీ పెందోట వెంకటేశ్వర్లు l
కామెంట్‌లు