అందెశ్రీకి అక్షర నివాళి నవంబర్ 10, 2025 • T. VEDANTA SURY బాలల మాసపత్రిక మొలక పత్రిక అందెశ్రీకి అక్షర నివాళి. తెలంగాణ గీతం గళం మీరే స్వరమయ్యారు,మట్టి వాసనలో మమకారమై నిలిచారు,అక్షరాల్లో ఆత్మగా మీ పేరు చిరస్థాయి,మొలక మనసుల్లో మీరు శాశ్వత గీతమయ్యారు. 🌺 కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి