..ఓర్పు: - కోరాడనరసింహా రావు!
భరించ గలిగే శక్తి ఉన్నపుడే... ఓర్పు ఆలవడేది...! 
  ఓర్చుకో గలిగి నపుడే
   సహించ గలిగేది ! 

ఓ ర్పు , సహనం ఉన్నవారి కేవిజయాలు వరిం చేది !! 
    ఓర్పు , సహనాలే... నిల్ సన్ మందేలా వంటి కొంద రిని చరిత్రలో నిలిపినాయి ! 

ఈ ఓర్పు , సహనాలే.... 
   మన భారత దేశానికి 
స్వాతంత్ర్యము తెచ్చి0ది
 స్వరాజ్యము నిచ్చి0ది

సహనము గలవారు సా ధించ లేనిది లేదనేది
  చరిత్ర చెబుతున్న సత్యం...! 

అందుకే... మనం ఎటు వంటి సమస్య నైనా ఓర్పు తో సహించాలి, భరిం చాలి....పట్టుదలతో మల్లి మల్లీ ప్రయత్నింఛాలి... 
 విజయులమై తలఎత్తుకు నిలవాలి....!! 
         ******
  

కామెంట్‌లు