శజ్ఞ్కర భగవత్పాదులు - కనకధారా స్తోత్రం
 ఓం వైద్యనాథాయ నమః
ఓం క్షేత్రలక్ష్మ్యై నమః
ఓం తీర్థలక్ష్మ్యై నమః
ఓం వేదిలక్ష్మ్యై నమః


శ్లోకం:
బిల్వాటవీమధ్యలసత్ సరోజే 
సహస్రపత్రే సుఖసన్నివిష్టామ్ |
అష్టాపదాంభోరుహ పాణిపద్మాం 
సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీమ్ || 21 ||

తా. / భావము :
మారేడు చెట్లతో నిండిన వనం మధ్యలో, వేయి రేకులతో వున్న పద్మము మీద సుఖమైన ఆధీనములో కూర్చున్న దానివి, బంగారు రంగులో మెరసి పోతూ, కమల తూడుల వంటి నీ చేతులు నుండి బంగారు కమల పూవులను విడిచిపెడుతున్న కమలనయనీ, కాత్యాయనీ నీకు అనేక నమస్కారములు చేస్తున్నాను తల్లీ. నన్ను కరుణతో కాపాడమ్మా!.
....... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు