ఈశ్వరుడు: - కోరాడ నరసింహా రావు! నవంబర్ 10, 2025 • T. VEDANTA SURY పాప పంకిల ప్రపంచ0 ఇల బ్రతుకు దుర్భరం నే నిట నిలువ జాల ఈశ్వరా ! కరుణించరా ! పంఛా మృతాభి షేకాల పూజ లెన్నో చేసితిని నన్ను దయ గన రావా ఈశ్వరా ! కరుణించరా ! ****** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి