భక్తీ:- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం
భక్తిని ప్రదర్శిస్తాం 
ప్రేమను ప్రదర్శిస్తాం 

భక్తి మందిరం 
ప్రేమ హృదయంలో 
పుడుతుంది.!!

భక్తి ప్రేమకు 
మూలం మనసు!!

మనసులోనే పుట్టి 
మనసులోనే సమాధి అయ్యేవి 
భక్తి ప్రేమ!!

దేహమే దేవాలయం 
మనసే భక్తి ప్రేమ 
మనసే విముక్తి ముక్తికి మూలం!!

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.

కామెంట్‌లు