చిత్ర స్పందన : - .. కోరాడ నరసింహా రావు !

 పూత కొచ్చిన చెట్టు, కొమ్మ కొమ్మన పూలు
   పైన నీలి నింగి,పచ్చ దనమున నేల
   ప్రకృతి అందాలతో సొగసు లీను చు0డె
   ప్రాణులన్నియు,ఆనంద  పార వశ్యము నొంద..! 
         ******

కామెంట్‌లు