పన్నెండు సంవత్సరాల పసిప్రాయంలోనేతెలుగు, సంస్కృతభాషలలో ప్రావీణ్యత నొందివేద,తర్క తత్వ,గణిత,జ్యోతిష్య ,ఆయుర్వేద శాస్త్రాలలోఅసమాన ప్రతిభవాక్చాతుర్యం, సంస్కృతభాషా ప్రావీణ్యంతోనవద్వీపమందు విద్వత్పరీక్షలందు పాల్గొని'కావ్యకంఠ' బిరుదు పొందినసరస్వతీ మాత మానసపుత్రులేవాశిష్ఠ గణపతి ముని.!కుటుంబ జీవితాన్ని గడుపుతుబాధ్యతలను నిర్వర్తిస్తూ తపస్సుచేసుకోవడం ద్వారా మోక్షం పొందవచ్చన్నసనాతన ఋషి సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిఅరుణాచలంలో బ్రాహ్మణస్వామిని రమణ మహర్షిగా పేర్కొనిఅస్పృశ్యత నివారణకొరకుదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనిస్త్రీ సాధికారికత కొరకు పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులు కావ్యకంఠ గణపతి.!రమణమహర్షి 'నాయన' అని పిలిచే వీరుశ్రీరమణ పంచక ,ఉమాసహస్ర0, మనీషాసంగ్రహః,వివాహ ధర్మ సూత్రం, రేణుకాస్టకం,ఋగ్వేద భాష్యం వంటిఎన్నెన్నో రచనలు చేసిన మంత్రద్రష్ట.!.ఆనాడే మానవత్వమే మాధవత్వమనిహరిజనోద్ధరణకు పాటుపడిన మహనీయులుకౌ0డిన్యస గోత్రికులుఅయ్యలసోమయాజుల వాశిష్ఠ గణపతి మునిమీరు దైవంశ సంభూతులేఅందుకోండి మీకివే నా అక్షరాంజలులు !!............... ..............
కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని: - కవిమిత్ర, సాహిత్యరత్నఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి) విశాఖపట్నం.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి