గెలుపు - ఓ ట మి...! :- కో రా డ నరసింహా రావు!
గెలిచిన వారిదే ఘనత 
 ఓ డి నా... కడదాకా ఆడిన  వారూ...ఘ ను లే! 
  అభినంద నీ యు లే!! 
 ప్రపంచ మహిళా క్రికెట్ చరిత్ర లో....ఘన విజయం తో...నేడు మీరొక 
 కొత్త పేజీని పదిల పరిచారు...! 

ఎన్నాళ్ల ని రీ క్ష ణ...! 
ఎన్నేళ్ల కల...!! 
   నేటికి ఫలింప జేసిన.... 
ఓ భారతీయ మహిళా క్రికెట్ సోదరీ మణులారా
 మీకు భారత జాతి యావత్తు.... 
  అభినందన చందన సుమగంధ హర్ష వర్షము కురిపించు చున్నది...! 
   అందుకుని...తనివి తీర ఆనందించండి.... 

కామెంట్‌లు