చిత్ర స్పందన : - మిట్టపల్లిపరశురాములు నవంబర్ 14, 2025 • T. VEDANTA SURY తెల్లనిపువ్వులనవ్వుల. పిల్లలుకపటమ్ములేని-పిలుపులచేతన్. నుల్లముపులకింపమదిని. మెల్లగదోచెనుమనసును-మేదినిరామా! *. *. *. *. శాంతిదూతనెహ్రు-క్రాంతినివెలిగించ స్పూర్తిఘనతపొంది-కీర్తిగాంచె బాలచెలిమిజేసి-భవితనుదిద్దెను చాచపిలుపుచేత-చరితుడయ్యి. *. *. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి