శంకరాచార్య విరచిత - ఉమా మహేశ్వర స్త్రోత్రం :- కొప్పరపు తాయారు

 శ్లో కం :ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః ।
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ ॥ 4 ॥

పదార్థం (ప్రతి పదానికి అర్థం)
నమః శివాభ్యాం – శివపార్వతీ దేవతాద్వయానికి నమస్కారం
జగదీశ్వరాభ్యాం – జగత్తుకు ఈశ్వరులు అయిన ఇద్దరికీ
జగత్పతిభ్యాం – జగత్తు రక్షకులైన దంపతులకు
జయవిగ్రహాభ్యామ్ – విజయ స్వరూపులైన వారికి
జంభారి ప్రముఖ్యైః అభివందితాభ్యామ్ – ఇంద్రాది దేవతలు ఆరాధించే వారికి
నమో నమః శంకరపార్వతీభ్యామ్ – శంకరపార్వతీ దేవతలకు పునః పునః నమస్కారం
భావార్థం
శంకర–పార్వతీ దేవతలిద్దరికీ నా నమస్కారాలు.
జగత్తుకు అధిపతులైన, రక్షకులైన, విజయస్వరూపులైన,
ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా నమస్కరించే
ఆ శివపార్వతీ దంపతులకు
పునః పునః నమస్కరిస్తున్నాను.
        **********

కామెంట్‌లు