\సినిమాలు సమాజాన్ని చెడ గొడుతున్నాయ్...!
ఇది చాలా మంది అభిప్రా యమే కావచ్చు...!
నాకు మాత్రం... చిన్న ప్పటినుండి నేను చూసిన పౌరాణిక,జానపద,చిత్రాలు...సాంఘిక చిత్రాలతో సహా.... వీటిమూలంగానే
భాష పట్ల , సంగీత,సాహిత్యాలపట్ల అభిరుచి పెరిగింది! జ్ఞా నా భి వృద్ది జరిగింది...!
ఈసినిమాలే . .. నేనో కవి,రచయిత,రంగస్థలకళాకారునిగా ఎదగ డానికి దోహద పడినవి అనునది అక్షర సత్యము...!
సినిమాలు వినోదముతో పాటు విజ్ఞానమునూ అందించు చున్నవి...ఇదినిర్వివాదా0 శము !
సినిమాలు స్పృషించని మానవ జీవన పార్శ్వము లేదు...!!
ఎందరో మహా నటీ, నటులు... అందరూ గొప్ప వారే . .. అన్ని మార్లూ కాకపోయిన, కొన్నిమార్లైన
వారి వారి ప్రత్యేకతలను, ప్రతిభను కనబరచినవారే!
కాలాను గుణముగా... మన తెలుగు సినిమా ఎంతో అభివృద్ది చెందినది
తెలుగు తెరకు తొట్టతొ లుత డిటెక్టివ్ , కౌబోయ్ చిత్రాలతోపాటు...
స్కోప్, సంపూర్ణ వర్ణ చిత్రా లను తెచ్చిన ఘనత కృష్ణ గారికే దక్కింది...!
మొట్ట మొదటి నుండి గొప్ప నటులుగా A N R, N T R లే పేరెన్నిక గన్నప్ప టికీ... పై ఇద్దరు నటులు గొప్ప నటులే ఎవరూ కాదన లేరు!
గానీ... నా దృష్టిలో...
ఉత్తమ నటులు అంటె... గుమ్మడి...., ఆ వరుస క్రమములో... S V రంగా రావు, మిక్కిలినేని, రేలంగి, రమణ రెడ్డి , తరువాత రాజబాబు తదిత రులు !
మహిళా మణులలో...
కన్నాంబమొదలు కొని అంజలి, సావిత్రి, లతో పాటు జమున, వాణిశ్రీవంటి ఆనాటి నటీ మణులతోపాటు తరువాత ఎంతో మంది మంచి పేరు తెచ్చుకున్న వారే ఉన్నారు...!
రాను రాను... ఎందరెంద రో హీరోలు,హాస్యనటులు,
కేరక్టరేక్టర్లు , విలన్లు...హీరో ఇన్లు తెలుగు తెరను పరి పుష్టం చేసారు...!
విభిన్నమైన కధా0శాలతో
కొత్త కొత్త నటీ నటులుఎం దరెందరో తెలుగు సినిమాకు వన్నె తెస్తున్నారు...!
ఆలీ, తరువాత వచ్చిన బ్రహ్మానందమ్, మొదట్లో హాస్యం జనాలకు నచ్చ టంకోసమే చేసిన...
తరువాత హాస్య నటనలో తారా స్థాయికి చేరుకుని తన సత్తాను చాటు కున్నా రు!
కేవలం ఆదంతా నటీ నటుల గొప్పతనమే అంటె
నేనుసమ్మతించను...!
వెనుక... ఎందరో వారి వారి ప్రతిభను దారపోసిన వారున్నారు ...!
కధ, మాటలు, పాటలు, సంగీతం,నాట్యం,ఫొటోగ్రఫీ
అన్నిటినీ మించి దర్శకత్వం...!
ఒక మంచి సినిమా ప్రేక్షకులు చూడగలిగే అదృష్టము...వీరందరి సమిష్టి శ్రమ, ప్రతిభలమూలం గానే...!!
నేను ఈ సందర్భములో ప్రస్తా వించ లేక పోయిన వారెవరైనా ఉంటే... నన్ను క్షమింతురు గాక...!
*******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి