* అష్టాక్షరీ గీతాలు *( అందె శ్రీ) కోరాడ నరసింహా రావు!
స్పందించే హృద యానికి
  కుల మతాల పనేమి
   రుజువు చేసినా వయ్యా
 జయ జయ హే అందె శ్రీ! 



మాయ మైన మనిషిని
 కళ్లకు కట్టి నావయా
  డిగ్రీ లేని డాక్టరేటా
  జయ జయ హే అందె శ్రీ! 
      *****
కామెంట్‌లు