సర్వ మంగళకారిణి
~~~~~~~~~~~~~
సర్వ సంశయ నివారిణి
~~~~~~~~~~~~~~
సర్వార్థ ప్రదాయిని
~~~~~~~~~~~~
భగవద్గీతలో చెప్పబడిన నియమాల్ని మానవుడు అనుసరిస్తే తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకొని జీవిత సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చేయగలడు. ఇదే సంపూర్ణ భగవద్గీత సారాంశం.ముగింపుగా చెప్పేదేమిటంటే దివ్యశాస్త్రమైన భగవద్గీతను మానవుడు అత్యంత జాగ్రత్తగా చదవాలి.
“-: ఓం తత్ సత్ :-”
ఇందులోని ప్రశ్నలకు భగవద్గీతలో క్రింద పేర్కొనబడిన అధ్యాయంలోని శ్లోకాన్ని భావంతో సహా చదవండి. మీకు సమాధానం దొరికితీరుతుంది.
37. దేవాది దేవుడు ఎవరు?-
—భగవద్గీత. 10.12&13 ని చదవండి.
38. శ్రీకృష్ణుడు అర్జునునికి విశ్వరూపాన్ని ఎందుకు చూపించాడు?
—భగవద్గీత. 11.1 ని చదవండి.
హరే కృష్ణ! హరే కృష్ణ! కృష్ణ కృష్ణ హరే హరే!
హరే రామ! హరే రామ! రామ రామ హరే హరే!
—-----------------------------------------
వరుసగా ప్రతి రోజూ రెండు ప్రశ్నలకు సమాధానాలు పంపుతాను. వెతికి చదవండి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి