ఉషోదయ ఫౌండేషన్-తెలుగు కళా రత్నాలు సేవా సంస్థ- ఆధ్వర్యంలో గ్రంథాలయ వారోత్సవాలు
 

పౌరాణిక పద్య నాటకాలు ఏకపాత్ర అభినయ ప్రదర్శన డా. ధనాశి ఉషారాణి
తెలుగు భాషకు పట్టము కడుతూ  గ్రంథాలయ వారోత్సవాలులో డా.యు. వి .రత్నం  మేనేజింగ్ డైరెక్టర్ మరియు జాతీయ అధ్యక్షురాలు డా.ధనాశి ఉషారాణి నిర్వహణలో  కవితా గోష్టి పద్య నాటక ఏకపాత్ర అభినయాలు సినీ సంగీత విభావరి నిర్వహిస్తున్నట్టు డా. యు వి రత్నo  తెలియజేసారు. విజయవాడలో ఇతర జిల్లా కవులు కళాకారులు కార్యక్రమంలో పాల్గొనవచ్చునని తెలుగు భాష మీద కవి సమ్మేళనంలో పాల్గొని కవితా గానము చేయవచ్చునని ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు డా.ధనాశి ఉషారాణి తెలియజేసారు.100 మంది కవులు కళాకారులకు తెలుగు సాహితీ సేవా జ్యోతి పురస్కారము అందజేయనున్నారని.
ముఖ్య అతిథిగా ఆడిషినల్ యస్పీ జీ .మురళీ కృష్ణ  గ్రంథాలయ అధికారి కె.రమాదేవి పాల్గొని అందరికి శాలువా మెమెంటో సర్టిఫికెట్ అందజేయనున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు హాజరు కానున్నారని నిర్వహకులు డా.యు వి రత్నం డా.ధనాశి ఉషారాణి తెలియజేసారు.
కామెంట్‌లు