-- ఆత్మ రక్షణకు కరాటే వంటివి నేర్చుకోవాలి-- లర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ డైరెక్టర్ పుట్ట శ్రీదేవి
......................................
స్వీయ రక్షణ పై బాలికలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ పుట్ట శ్రీదేవి అన్నారు.. శనివారం తాండూరు లోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల కళాశాలలో బాలికల భద్రత వారోత్సవాల్లో భాగంగా గంగా - అరుణ ఫౌండేషన్ సౌజన్యంతో కార్యక్రమం నిర్వహించారు... ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులు హింస అరాచకాలపై వారికి అవగాహన కల్పించడంతోపాటు వాటి నుండి రక్షణ పొందే మార్గాలను తెలియజేయాలన్నారు. . బాలికల హక్కులు వారిని సంరక్షించే చట్టాలపై విధిగా వారికి తెలిసేలా చేయాలన్నారు. .. ముఖ్యంగా బాలికలు లైంగిక వేధింపులకు గురవుతున్న ఈ సమయంలో వారికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలన్నారు స్వీయ రక్షణ నిమిత్తం వారు చేయాల్సిన అంశాలను వారికి వివరించాలన్నారు... ఫోక్సో చట్టం, బాల్యవివాహాల నిరోధక చట్టం వంటి వాటిని తెలియచేయాలన్నారు.. బాలికలు ఆత్మవిశ్వాసంతో సురక్షితంగా గౌరవప్రదంగా ఉండేందుకు వారిలో మనోస్థైర్యాన్ని నింపాలన్నారు.. స్వీయ రక్షణ కోసం బాలికలకు కరాటే వంటివి నేర్పించాలన్నారు...దీనిలో భాగంగానే లర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో గురుకులాల్లో బాలికలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.. ఇప్పటికీ తమ సంస్థ ఆధ్వర్యంలో 76 వేల మంది బాలికలకు 42,000 మంది మహిళలకు పలు కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న మహిళలకు స్వీయ రక్షణ చట్టాలపై అవగాహన కల్పించామన్నారు... బాలికలకు 15 రోజులపాటు పలు అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.. ఈ కార్యక్రమంలో వికారాబాద్ తెలంగాణ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ఏజీవో వెంకటరెడ్డి, తాండూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవీణ, ఏటీపీ సరిత, లర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ మేనేజర్ శ్రీనివాస్, విశ్వనాధ్, గంగా అరుణ ఫౌండేషన్ కన్వీనర్ జానకి రామ్ మొలక స్పెషల్ కరస్పాండెంట్ KVM వెంకట్ స్టూడెంట్స్ టీచర్ తదితరులు పాల్గొన్నారు....

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి