చిత్తూరు జిల్లా తిరుపతి :తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షులు పి.తులసినాథం నాయుడు పద్యధారణ పోటీలు నిర్వహించగా అందులో జి.ప.ఉ.పా.రామంచ విద్యార్థులు పాల్గొని శతాధిక పద్యాలు చదిన 9వ,తరగతి బి.బ్లెస్సి ,ఇ.నవీన,రేష్మిత 6వ,తరగతి నుండి శృతిక, మృణాళి 7వ,తరగతి నుండి ఏ.రేవతి , కే.మాధురి లకు చిత్తుజిల్లా తిరుపతి వారు అందజేసిన పతకాలను,పెద్దబాలశిక్ష లను,నీతిపద్యాలనుగెలుపొందిన వీరికి బాలల దినోత్సవం సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సత్తవ్వ, గ్రామ శ్రేయోభిలాషులు పంతులుగారి చేతుల మీదుగా అందజేయగా,పాఠశాల ఉపాధ్యాయులు భాస్కర్, మల్లయ్య,నరేందర్,గంగాభవాని,శ్రీనివాస్ సాయి జమున తల్లిదండ్రులు విద్యార్థులకు అభినందనాశీర్వాదాలు తెలుపుతూ... ప్రోత్సహించిన ఉపాధ్యాయురాలు నిర్మలను అభినందించడంతో పాటు హర్షం వ్యక్తం చేస్తూ...తెలుగు సాహిత్య సంస్థ వారికి ధన్యవాదాలు తెలియ జేశారు
విజేతలకు బహుమతులు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి