..చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు నవంబర్ 29, 2025 • T. VEDANTA SURY తరువు నిండుగ మామిడి కొమ్మ పై కోయిల కుహు కుహు ! ఎరుపు - పసుపుల లంగా, ఓనీలలో... కోయిలతో కబురులతో కనకాంబరాల వాలు జెడ వయ్యారి భామ...!! ప్రక్రుతికే మెరుగులు దిద్దు అందాలివి ! చూపరుల మనసులు దోచు చున్నవి...!! ******. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి