పతివ్రత శిరోమణి గాంధారి సుభలుడు అనే గాంధార దేశ రా కుమార్తె శకుని కి సోదరి ధృతరాష్ట్రుడి భార్య దుర్యోధన కౌరవాదులకు తల్లి బాల్యంలో పరమశివుని ఆరాధించి నూరుగురు కొడుకులు పుట్టేటట్లు వరం పొందింది తన వివాహం పుట్టుఅందుడైన ధృతరాష్ట్రుడితో జరిగింది అందుకే తను కూడా కళ్ళకు గంతలు కట్టుకుని అంధురాలిగా జీవించండి ఇలా భర్త చూడలేని కళ్ళు తనకు ఎందుకని గంతలు కట్టుకున్న ఏకైక సతి ఈమెలో నిర్భయత్వం న్యాయ ప్రీతి సత్యం ధర్మం నీతి అన్యాయాన్ని ఎదుర్కొనే సమర్థత ఉన్నాయి ద్రౌపదికి వస్త్రాపహరణం జరిగినప్పుడు చాలా బాధపడింది రెండోసారి పాండవులు జోదమాడాలని కబురు పంపించిన భర్తను తలుచుకొని చింతించింది ఆమె ధృతరాష్ట్రుడితో ఇలా అంది మన పెద్ద కొడుకు దుర్యోధనుడు పుట్టగానే నక్కల ఊలపెట్టి ఏడ్చాడు వి దురుడు ఆ పిల్లాడిని వదిలేయమన్నాడు లేకుంటే కురువంశం నాశనం అవుతుంది అన్నాడు మీరు నా మాట వినండి పాండవులని మీ తమ్ముడు కొడుకులను ఆదరించండి అనాలోచిత నిర్ణయాలు వల్ల దేశం రాజ్యం నాశనమవుతాయి అని ఆమె ఎప్పుడూ అనేది మహారాజా మీరు పుత్ర వ్యామోహంతో పాండవులకు అన్యాయం చేయొద్దు మీరే ఎక్కువ దోషులు మూర్ఖుడు దురాత్ముడు లోభి అయినా పెద్ద కొడుక్కి రాజ్యపారాన్ని అప్పజెప్పి ఉపద్రవం తెచ్చారు అంది అలాగే దుర్యోధనుని పిలిచి నాయనా నీవు నీ తండ్రి భీష్మ ద్రోణ కృపాచార్య విధుల్ని మాటలు పాటించు వారిని గౌరవించు రాజ్యాన్ని రక్షించు అని ఎన్నోసార్లు చెప్పి విసిగిపోయింది పాండవులతో సంధి చేసుకోమని బోధించింది. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది దుర్యోధనుడు రోజు తల్లి గాంధారి దగ్గరికి వచ్చి అమ్మ నాకు విజయం కలగాలని దీవించు అని అడిగేది కానీ ఆమె ఏమనేదంటే నాయనా ధర్మం ఏ పక్షాన ఉంటే ఆ పక్షం గెలుస్తుంది నీవు ధర్మాన్ని ఆశ్రయించు అని చెప్పింది 100 మంది కొడుకులు యుద్ధంలో చనిపోయిన తర్వాత ఆమె తీరని ఆవేదనకు ఆగ్రహానికి గురైంది పాండవులనే శపించాలని చూసింది కానీ వేద వ్యాసుడు ఆమెను ఊరడించి ఆమెను శపించకుండా చూశాడు ఆమె పాదాల మీద వాడినప్పుడు గాంధారి దృష్టి గంతలు కట్టుకున్న వస్త్రంలోంచి ధర్మరాజు గోళ్ళ మీద కాలి గోళ్ళ మీద పడి నల్లగా మాడిపోయాయి మిగతా పాండవులు నలుగురు పారిపోయారు అప్పుడు గాంధారి తన కోపాన్ని శ్రమింపచేసుకుంది కురుక్షేత్ర రణభూమిలో ఆ హృదయ విదారక దృశ్యాన్ని చూసి కృష్ణునితో అంది నీవు కావాలనే ఉపేక్షించావు నీవల్ల మా వంశం నాశనమైంది నా పాతివ్రత్య మహిమతో నిన్ను శపిస్తున్నాను. నీవు నీ సోదరులను బంధువులను ఉపేక్షించి వారి సావుకి కారణమైతావు అలాగే నీ కుటుంబ స్త్రీలు కూడా మగవారు మరణిస్తే వితంతువులై పోరున ఏడుస్తారు నీవు కూడా అనాథుని లాగా ఒంటరిగా ప్రాణం విడుస్తావు అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు తల్లి నేను కోరుకున్నదే నీవు శాపంగా ఇచ్చావు త్వరలో యాదవ వంశం అంతరించాలి యాదవులంతా పరస్పరం కొట్లాడుకుని చనిపోతారు అని అంటాడు ఇది ధర్మరాజుకి పట్టాభిషేకం అయిన తర్వాత భర్తతో గాంధారి కొన్నాళ్ళు అక్కడ ఉండి శరీరాన్ని దావాగ్ని దగ్ధం కావించుకుంది అంతా అడవులకు వెళ్లారు అక్కడే గాంధారి పతివ్రతలు వీడింది🌹
గాంధారి! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి