చిరునవ్వు:- కె.కె.తాయారు. నవంబర్ 16, 2025 • T. VEDANTA SURY సహనానికి సోదరుడు ఎంతటి క్లిష్టతరమైనకార్యభారం,ఒక్క చిరునవ్వే దాటేయు,హాయ్ నుండి అవని సర్వం!నరజన్మ సార్థకత ఉన్నదిందుఉబలాట జీవితాన పరుగులొద్ధునవ్వుతూ జీవించ నిలుచు పరమాత్మే మన చెంత మాననీయ చరిత మహితాత్మ ! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి