ప్రేమ పవిత్రం:- జంజం కోదండ రామయ్య-జమ్మిపాళెం
సాహితీ కవి కళాపీఠం
సాహితీ కెరటాలు
==============
ప్రేమ నిస్వార్థ మైనది 
ప్రేమ, విశ్వజనీనం
ప్రేమ దైవ స్వరూపం.

ప్రేమలో, అనేక దశలు
పూల మొక్కలను పెంచుకుని
పూలను కోసి,దైవానికి అర్పిస్తారు.
ఏ కారణం చేతనో,అంతరించిన
దుఃఖ సాగరంలో మునుగు.

ఇంక, కుటుంబంపై ప్రేమ
అందరి బాగోగులు చూస్తూ
వారి క్షేమమే తన క్షేమంగా
భావించి జీవించు కొందరు.

యువతీ, యువకుల ప్రేమ
అది, విడదీయ రానిది
ప్రేమకు బంధీ అయిన
జీవితాంతము ఖైధీ గానే
ఉండి పోక తప్పదు.

కామెంట్‌లు