సైన్స్ సమాచారం..సేకరణ..అచ్యుతునిరాజ్యశ్రీ

 పాలిగ్రాఫ్ మిషన్ నేరస్థులతో నిజాన్ని కక్కించటానికి ఉపయోగ పడుతుంది.లై డిటెక్టర్ మిషన్ అని కూడ అంటారు.బి.పి.నాడి కొట్టుకోటం, ఊపిరితీసి వదలడం,ఇలా అబద్ధంచెప్పే నేరంచేసేవాడినిగుర్తిస్తుంది. 1885 లో సిజర్ లైబ్బ్రొస్ ఈ మిషన్ కనుగొన్నాడు. 1914లోవిక్టర్ బెన్సీ శ్వాస నుకొలిచే యంత్రం కనిపెట్టాడు. విలియంమార్ట్సన్ తయారుచేసిన యంత్రంతో అబద్ధంచెప్పాక చర్మంలోకల్గే మార్పులు గుర్తించవచ్చు 1950లో లై డిటెక్షన్ షో ప్రారంభమైంది.
కామెంట్‌లు