'త్రివేణి':- -వారాల ఆనంద్
మైకుల ముందర సుద్దులు పలకొచ్చు 
ఆమాత్యులముందు మోకరిల్లొచ్చు

ఒడ్డున కూర్చుని ఈతలు కొట్టొచ్చు 


కామెంట్‌లు