కృష్ణార్జునల అనుబంధం కేవలం బావ బావమరిది కాదు దైవం భక్తుడు భగవద్గీతలో అన్నట్లు కరిషే వచనం తవ అంటే భగవంతుని చేతిలో యంత్రంగా పనిచేశాడు దీనికి భగవద్గీత ప్రమాణం ఎన్నోసార్లు వివిధ ప్రాంతాల్లో ఎన్నెన్నో నెలలు కలిసిమెలిసి ఉండి ఒకేచోట తిని పడుకున్నారు తనువులు వేరైనా మనసులు ఒకటే కృష్ణార్జునులు ఏకాంత వాసంలో అంతఃపురంలో ద్రౌపది సత్యభామలు తో ఉన్న వారి మధ్య ఎటువంటి ఆగమరికలు లేవు కృష్ణుడు తన రెండు పాదాలు అర్జునుడి ఒడిలో పెట్టుకున్నాడు నీకు నాకు భేదం లేదు అని తేల్చి చెప్పాడు కృష్ణుడు అర్జునుడు ప్రభాస క్షేత్రానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు వచ్చి రైవతక పర్వతం మీద గడిపి తిరిగి ద్వారకకు వస్తారు సుభద్రను అపహరించి అర్జునుడు పెళ్లి చేసుకోటానికి కృష్ణుడు సహకరించాడు ద్వారకలోనే బలరాముని శాంతింప చేసి పెళ్లి జరిపించాడు మయూడనే రాక్షసుడు తప్పించుకుపోతున్నప్పుడు కృష్ణుడు సంపబోయాడు వాడు అర్జునుని శరణు వేడి ప్రాణాలు దక్కించుకున్నాడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథసారథిగా ఉన్న కృష్ణుడు భీష్ముని భారీ నుంచి ఎన్నోసార్లు అర్జునుడిని రక్షించాడు ఒకసారి చక్రాన్ని మరియొకసారి కొరడాను తీసుకొని అడ్డంగా నిలిచాడు ప్రయోగించిన అస్త్రానికి తన వక్షస్థలాన్ని అడ్డు పెట్టాడు కర్ణుడు వేసిన అస్త్రాలు బారి నుంచి అర్జునుడిని రక్షించాడు ధర్మరాజు యుద్ధాన్ని గురించి భయపడుతుంటే కృష్ణుడు అతన్ని ఓదారుస్తూ నీ సోదరుడు అర్జునుడు నాకు ఇష్టసకుడు శిష్యుడు తప్పక విజయం సాధిస్తాడు అని భరోసా ఇచ్చాడు అభిమన్యుడు చనిపోయినప్పుడు బాధపడుతున్న అర్జునుడిని ఓదార్చి జయ దధ్రుని సంహరించేలా చేస్తాడు.అలాగే కర్ణుని దగ్గర ఉన్న శక్తి ఆయుధంని ఘటోత్కచునిపై ప్రయోగించేలా చేస్తాడు.లేకుంటే కర్ణునితో అర్జునుడికి ముప్పుతప్పదు అని తెలుసు.అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం కూడా కృష్ణార్జునలను ఏమీ చేయలేక పోయింది వారు నర నారాయణ వ్యాస మహర్షి స్వయంగా చెప్పాడు అలాగే శివుని కృపాకటాక్షం కూడా అర్జునుడిపై ఉంది దీనివలన మనకేం తెలుస్తోంది అంటే శివ కేశవులు అభినం హరిహరులు ఒకటే శివాని అనుగ్రహంతో పాశుపతాస్త్రం పొందాడు చిత్రసేనుడనే గంధర్వు నుంచి గంధర్వవిద్యను నేర్చుకున్నాడు అర్జునుడు నివాస కవచులు అనే దానవులను సంహరించాడు ఇలా ఇంద్రుని అనుగ్రహం కూడా అర్జునుడికి లభించింది ఇదంతా భగవంతుడైనా శ్రీకృష్ణ శ్రీకృష్ణుని కృపాకటాక్షమే🌹
కృష్ణార్జునుల అనుబంధం! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి