* అష్టాక్షరీ గీతాలు * (మార్గశిర మాస విశిష్ఠత) - కోరాడ నరసింహా రావు. నవంబర్ 25, 2025 • T. VEDANTA SURY వైష్ణవ భక్తుల మాసం నియమ నిష్ఠలు ముఖ్యం వైభవ ధనుర్మాసమా హరి ప్రియా మార్గశిర ! ఓంనమో నారాయణాయ అష్టాక్షరీ మహా మంత్రం ముక్తినొస గెదవమ్మా హరి ప్రియా మార్గశిర ! ****** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి