ఈ అబ్బాయి పేరు . కల్పకురి శ్రేయాంశ్, గిటార్ అంటే ప్రాణం . నిరంతరం దానితోనే కాలక్షేపం దీంతో థాయిలాండ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గిటార్ పోటీల్లో "అతి కృష్ణ ప్రతిభా బహుమతి అందుకున్నాడు . అబ్బాయి పేరు కల్పకురి శ్రేయాంశ్.అబ్బాయి బి.ఎస్.ఆర్.కె.వి సికింద్రాబాద్ లోని నేరేడ్మెట్ పాఠశాల లో 8 వ,తరగతి చదువుతున్నాడు.నాన్న పేరు శ్రీ కల్పకురి సిద్దార్థ- సాఫ్ట్వేర్ ఇంజనీర్.తల్లి శ్రీమతి కల్పకురి శ్రీలత-హౌజ్వైఫ్
థాయిలాండ్ లో శ్రేయాంశ్ గిటార్ వాదన
• T. VEDANTA SURY
ఈ అబ్బాయి పేరు . కల్పకురి శ్రేయాంశ్, గిటార్ అంటే ప్రాణం . నిరంతరం దానితోనే కాలక్షేపం దీంతో థాయిలాండ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గిటార్ పోటీల్లో "అతి కృష్ణ ప్రతిభా బహుమతి అందుకున్నాడు . అబ్బాయి పేరు కల్పకురి శ్రేయాంశ్.అబ్బాయి బి.ఎస్.ఆర్.కె.వి సికింద్రాబాద్ లోని నేరేడ్మెట్ పాఠశాల లో 8 వ,తరగతి చదువుతున్నాడు.నాన్న పేరు శ్రీ కల్పకురి సిద్దార్థ- సాఫ్ట్వేర్ ఇంజనీర్.తల్లి శ్రీమతి కల్పకురి శ్రీలత-హౌజ్వైఫ్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి