చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ పటేండ్ల రాజేశం
 ఒకటి రెండు మూడు ఒదిగిన పైసలు
జేబు నిండుగుండు చిల్లరంత
పాతబడిన పైస పనికి రాకుండేను
కొత్త బిళ్ళ నేడు చిత్తు బొత్తు



కామెంట్‌లు