చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు!

 ఫాల భాగమున కస్తూరి తిలకం... 
    వక్ష స్థలమున కౌస్తుభం 
మెడలో మాల, 
   చేతుల్లో మురళి ! సిరసు పైన ఆ నెమలి పింఛము
    చల్లని చూపులు, మంద హాసము
   మోహ నాంగుడవు నీవయ్య, 
సుందర రూపా వందనము
💐🙏🌷🙏💐🙏... 

కామెంట్‌లు