.చిత్ర స్పందన :- . కోరాడ నరసింహా రావు

 కోనేటి స్నానాలు కలువ ల తో పూజలు
   అరటి దొప్పల లోన వెలిగించు దీపాలు
   నీ లి గగనము లోన మెరయు నక్షత్రాలే
   నింగి, నేల మేటి కలయికే చూడగా....! 
     *****
కామెంట్‌లు