క్లాస్ అంతా వర్షానికి చిత్తడిగా మారింది అక్కడక్కడ చీమల బార్లు నోటితో బియ్యపు గింజలు మూసుకుని వెళ్తుంటే పిల్లలు ఆశ్చర్యంగా చూడ సాగారు ఒరేయ్ ఏం చేస్తున్నారు అక్కడ చీమల్ని చూస్తున్నాం టీచర్ పెద్దగా అరిచారు చూడండి మరి మిమ్మల్ని క్యూలో లైన్ గా నుంచోండి అంటే అటు ఇటు ఊగుతారు అరుస్తారు ఆ చిట్టి చీమలు శ్రమతో తమ రాణి కోసం అది పెట్టే గుడ్లను పోషించడానికి కష్టపడుతున్నాయి అవన్నీ కూలీ చీమలు ఐకమత్యంగా తమలో తామే సైగలు చేసుకుంటూ ఒకే లైన్లో తాడు లాగా గమ్యం చేరుతాయి ఏదైనా అడ్డం వస్తే పక్కకు తప్పుకుంటాయి కానీ పక్కకు తిరగవు మనమైతే రోడ్డు గతుకులని బురదగా ఉందని వెనక్కి వస్తాం పరీక్షలు వస్తున్నాయని హడావుడి పడుతూ గజిబిజిగా మన దినచర్యను మార్చరాదు. తెల్లారుజామున నాలుగు గంటలకే లేచి మొహం కడిగి గ్లాసుడు మంచినీరు తాగి చదువుకుంటే బుర్రలోకి పాఠాలు బాగా ఎక్కుతాయి ఆ చీమలు శీతాకాలంలో ఆహారం కోసం కష్టపడతాయి మనం కూడా మార్చి ఏప్రిల్ లో జరిగే పరీక్షల కోసం ఇప్పటినుంచి కసరత్తు మొదలు పెట్టాలి కష్టమైన సబ్జెక్ట్స్ ముందు చదవాలి ఒకటికి రెండు సార్లు తెలియకపోతే మీలో మీరే చర్చగించుకోవాలి టీచర్స్ ని అడగాలి ఇదే నేడు మనం చీమల గురించి తెలుసుకున్న పాఠం అలాగే తేనెటీగ కూడా ప్రతి పువ్వు దగ్గర వాలి మకరందం సేవించి పరపరాగా సంపర్కానికి తోడ్పడుతుంది మనకు తేనె ఇస్తోంది అలాగే మనం కూడా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి పెద్ద అయినాక ఇప్పుడు పిల్లలుగా ఇంటి నుంచి మీరు తెచ్చుకున్న లంచ్ బాక్స్ లోని కోరా చెట్ని పక్కవారితో పంచుకుని తింటే కొత్త రకాలు వెరైటీగా రుచులు తెలుస్తాయి అందరూ అన్ని రకాల వంటకాన్ని రుచి చూడవచ్చు మనం ఇంట్లో నాలుగు రకాలు వండుకునే బదులు ఒకటే రకాన్ని ఎక్కువ మోతాదులో వండి బడిలో పంచుకు తింటే ఉండే ఆనందం వేరు అవును టీచర్ మేం అలాగే తింటున్నాం అని పిల్లలు అనగానే శభాష్ అంటూ టీచర్ మెచ్చుకున్నారు ఇలా ప్రకృతిలో జీవులు మనకి ఆదర్శం🌹
చిట్టిచీమ! - అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి