రోమన్ సామ్రాజ్యంలో లిపి లాటిన్ భాషలో ఉండేది.లాటిన్ వర్ణమాల లోU అనే అక్షరంలేదు. V అక్షరధ్వని నే యు వి కి వాడేవారు. రోమన్లు LOVE ని LOV అని రాసేవారు.రోమన్లవాస్తుకళ శిలలపై కూడా లాటిన్ భాషను వాడారు.కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ లాంటి ప్రాచీన యూనివర్శిటీలు తమ భవనాలపై ఆలిపినే వాడుతాయి.అక్షరాలని శిలలపై చెక్కేటప్పుడు U కన్నా V అందంగా కన్పడ్తుంది అంటారు శిల్పులు. MIT యు.ఎస్.ఎ.లోమెసాచుసెట్స్ లో ఉంది.1861లో స్థాపించబడింది. విలియం బార్టన్ రోజర్స్ అనే ప్రముఖ భూవిజ్ఞానవేత్త కలల సాకారం.మన ఋషులు గడ్డాలు నెత్తిన జటలతో కనపడతారు.శివుడు జటాజూటంలో గంగను బంధించి చంద్రవంకను అమర్చుకున్నాడు.బుద్ధవిగ్రహంకూడా జుట్టు ముడి పైన కప్పులాగా కనపడ్తుంది.ఉష్ణీష అనే పేరుతో పిల్వబడే జట జ్ఞానానికి ప్రతీక. మన దేవతలకుకూడా జుట్టు వేలాడుతూ భుజాలదాకా కన్పడ్తుంది.రామలక్ష్మణులు మర్రిపాలతో కేశాల్ని ఎత్తుగా ముడివేశారు. కృష్ణుడికి ఉంగరాల ముంగురులు ,బలరామునికి మెత్తని పొడవాటి జుట్టువర్ణన చేశారు.కాళీమాత విరబోసుకున్న జుట్టు ఉగ్రరూపమైతే గౌరీదేవి ముడివేసి పూలచెండుతో సౌమ్యమైన ముఖంతో దర్శనమిస్తుంది. ధర్మశాస్త్రాల్లో చూడాకరణం ముండనసంస్కారం ఉంది.శిఖ తప్పని సరి ఉపనయనంలో. పిలక అని సామాన్యజనం అంటారు.చాణుక్యుని శపథం తెలుసు అందరికీ.సాధువులు పూర్తి శిరోముండనం చేయించుకుంటారు. దక్షిణ భారతంలో రెండురకాల వైదిక సంప్రదాయాలున్నాయి.మునకుదుమీ లేక పూర్వశిఖాబ్రాహ్మణులు కేరళకు చెందిన నంబూద్రి,తమిళనాడు చిదంబరం ఆలయపూజారులు.పినకుదుమీ బ్రాహ్మణులు శిఖని వెనుక ముడివేస్తారు.ఒకవిధమైన శక్తి శిఖలో ఉంటుందని వేదాంత పండితుల జ్ఞానానికి కేంద్రమని శాస్త్రాలు చెప్తున్నాయి. వైదిక కర్మకాండలు చేసేవారు,వేదపఠనం గావించేవారు తప్పక శిఖనుధరిస్తారు🌹
తెలుసుకుందాం! సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి