మహాభారతంలో అద్భుతమైన మహామనీషి విధురుడు ధర్మదేవత యొక్క అవతారం మాండవ్య మహర్షి శాపం వల్ల విచిత్ర వీర్యుడు కి ఒక దాసి వలన పుట్టాడు సోదరుడు మహా బుద్ధిమంతుడు విద్యావంతుడు భగవద్భక్తుడు ధృతరాష్ట్రుని మంత్రి దుర్యోధనుడు పుట్టగానే ఎన్నో అమంగళాలు ఉత్పాతాలు సంభవించడంతో విదురుడు ధృతరాష్ట్రునితో ఈ కొడుకు వలన వంశ నాశనం అయితుంది కాబట్టి విడిచి పెట్టేయి అని సలహా ఇచ్చాడు కానీ అతని మాటలు పెడచెవిని బట్టి చివరకు తన వంశానికి నిప్పు పెట్టిన వాడు పాండవులని అర్థం చేసుకున్న వాడు విధులు చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తూ వారికే జయము అని నమ్మాడు కుంతీదేవిని ఎప్పుడు ఓదారుస్తూ ఆమెకు ధైర్యం చెప్పేవాడు దుర్యోధనపై అనుమానం వద్దమ్మా దానివల్ల పాండవులకు ఇంకా అపకారం జరుగుతుంది అని ఆమెకు భరోసా ఇచ్చేవాడు లక్క ఇంటి నుంచి పాండవులు పారిపోయేలా ఉపాయం చెప్పాడు మ్లేచ్ఛ భాషలో ధర్మరాజుకు ఉపదేశం చేసి స్వరంగం తవ్వే వాడికి పాండవులు తప్పించకపోయేలా సహాయం చేశాడు పాండవులని నావలో ఎక్కించి కాపాడి జీవితాంతం ధర్మాత్ముడుగా వెలిగిన విధురుడు మనకు ఆదర్శం దుర్యోధనుడికి ఆయనంటే గిట్టదు జూద వాడటం మంచిది కాదని హెచ్చరించాడు అయినా దుర్యోధనుడి మొండి పట్టుదల ధృతరాష్ట్రుడి నిస్సహాయత ఆయన మాటలు వెనక సర్వనాశనం అయ్యారు కౌరవులు వదిలి విధురుడు విధుడు కామ్యక వనంలో ఉన్న పాండవుల దగ్గరికి వెళ్ళాడు ధృతరాష్ట్రునికి ఈ విషయం తెలిసి వెంటనే ఆయనను రప్పించాడు రాత్రి పూట నిద్ర పట్టని ధృతరాష్ట్రనకు విదురుడు శాంతి నీతి ధర్మాల గురించి చెప్పాడు అదే విదురనీతి .తాత్విక ఉపదేశం కిసనత్సుజాతుని రప్పించాడు.గొప్ప కృష్ణ భక్తుడు ఆయన స్వయంగా వి దురుణి ని ఇంటిలో ఆతిథ్యాన్ని స్వీకరించాడు దాసీపుత్రుడైన కృష్ణుడి ప్రేమను పొందిన విదురుడు ఎంత మహాత్ముడు మనకు తెలుస్తుంది కృష్ణుని విశ్వరూపాన్ని చూసినవాడు ఈయన పుత్ర శోకంతో ఉన్న ధృతరాష్ట్రుని ఓరడించాడు రాజా జీవుడు జన్మలెత్తినన్నాడు వేర్వేరు వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉంటాడు చనిపోయాక వారెవరో మనవెవరో కాబట్టి దుఃఖించరాదు కర్మ ఫలాన్ని అనుభవించాలి అని బోదారుస్తాడు ధర్మరాజు పట్టాభిషేకం తర్వాత విదురుడు గాంధారి ధృతరాష్ట్రులతోటే ఉండి వారితో వనాలకు వెళ్లి నిరాహారంగా ఏకాంతంగా తపస్సులో మునిగాడు వారి చూడటానికి ధర్మరాజు వచ్చినప్పుడు జడలు కట్టిన తల నోట్లో రాయితో దిగంబరుడై దుమ్ము కొట్టుకొని దుర్బలంగా ఉన్న విదురుని చూశాడు యోగ బలంతో విధు రుని శరీరం చెట్టు మానుకు చేరగిలబడి నిర్జీవంగా మారాడు.ఆయన ధర్మ రాజులో విలీనం ఐనాడు.🌷
విదురుడు:- అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి