చిత్ర స్పందన : - డి.ఎల్లమ్మ -తెలుగు ఉపాధ్యాయులు -సిద్దిపేట

 తల్లి ప్రేమ యెపుడు తనయుల మీదను 
 బాధ వస్తే తనవు భారమగును 
 మనసు బిడ్డ మీద మరుపుతో యుండదు
 కన్నతల్లి ప్రేమ కలియ యుండు
కామెంట్‌లు