తెలంగాణ సారస్వత పరిషత్తు బాలల దినోత్సవం పురస్కరించుకొని "బాలల సాంస్కృతికోత్సవం" నిర్వహించిన పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామంచ నుండి27 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో వివిధ ప్రక్రియలలో గెలుపొందిన వారు దేశభక్తి గేయంలో పథమ నగదు(రు.2,000) 6వ,తరగతి యన్.హన్విక,పద్యరచనలో తృతీయ నగదు(రు.1,000)బి.సంజన 10వ,తరగతి, ప్రోత్సాహక నగదు(రు.500)9వ,తరగతి బి.బ్లెస్సీ, కథలో ఇ.నవీన 9వ,తరగతి, ప్రోత్సాహక నగదు(రు.500) ,పుస్తక సమీక్షలో ప్రోత్సాహక నగదు(రు.500) కె.మాధురి 7వ,తరగతి బహుమతులు, ప్రశంసాపత్రాలను తెలంగాణ సారస్వత పరిషత్తు వేదికగా ఏర్పాటుచేసిన కార్యక్రమములో అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, డాక్టర్ కె.వి రమణాచారి, డా. చెన్నయ్య , గరి పెళ్లి అశోక్,డా. పత్తిపాక మోహన్ గారల చేతుల మీదుగా అందుకున్న, సందర్భంగా రామంచ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్యవ, ఉపాధ్యాయులు భాస్కర్ ,మల్లయ్య, నరేందర్, గంగాభవాని, శ్రీనివాస్,సాయిరాం, జమున లు ,తల్లిదండ్రులు,విద్యార్థులకు శుభాకాంక్షలు,ఆశీస్సులు తెల్పుతూ..ప్రోత్సాహించిన ఉపాధ్యాయులు జె.నిర్మలను అభినందించి పరిషత్తువారికి ధన్యవాదాలు తెలిపారు .
బాల సాహిత్యంలో రామంచ విద్యార్థుల ప్రతిభ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి