ఓం వీరభద్రాయ నమః
ఓం నాదలక్ష్మ్యై నమః
ఓం శాస్త్రలక్ష్మ్యై నమః
ఓం వేదాంతలక్ష్మ్యై నమః
శ్లోకం:
కమలే కమాలక్ష వల్లభే త్వం
కరుణాపూర తరంగితైరపాంగైః |
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః || 20 ||
తా. / భావము :
అమ్మా, కమలాక్షీ! నీవు కమలములు వంటి కన్నులు గల నందనందనుని భార్యవు. దయ, కరుణలతో నిండిన మనసు కలదానివి. నేను దరిద్రులు అందరికంటే దరిద్రము లో వున్నవాడిని. నీ దయను పొందడానికి అర్హులైన వారిలో ముందు వరుసలో వుంటాను. అటువంటి నన్ను, నీ కరుణా దృష్టి తో చూసి కాపాడు, కాత్యయాయనీ!.
....... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి