చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం

 ఆటవెలది పద్యం

రంగు బొమ్మలందు రామాయణము చూడ
నాడు తిరిగినాము వాడలందు
ఇంటి మూలలందు యింపైన టీవీల
సీరియల్సు నేడు చిత్రముండు

కామెంట్‌లు