చిత్ర స్పందన : - వారాల ఆనంద్
చెట్టూ చేమా చేనూ చెలకా 
తేటగా పచ్చగా అందంగా వున్నాయి

ఇందాకే మంచి వాన కురిసి వెలిసింది


కామెంట్‌లు