.చిత్ర స్పందన : - . కోరాడ నరసింహా రావు. నవంబర్ 22, 2025 • T. VEDANTA SURY కూటి కోసం కోటి విద్యలు జీవనోపాదికి చేపల వేట! కొలనులో కలువ భామలు వలలో జల పుష్పాలు !! వేట చిక్కితే ఇంట్లో పండగే... ! లేని రోజులు పస్తుల పడ కలే...!! చిక్కిన చేపలు హరీ అంటే... అమ్మిన చేతుల కాసుల గల గల..! కొన్న వారికి కమ్మని బువ్వ...!! **** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి