శ్రీరామ పద్య మంజరి పుస్తక ఆవిష్కరణ

 డి.వినాయక్ రావు గారు రచించిన శ్రీరామ పద్య మంజరి పుస్తక ఆవిష్కరణ శనివారం  గౌతమి పాఠశాల ఆవరణలో  జరిగినది .ఇందులో డాక్టర్ దామోదర్ రెడ్డి ప్రముఖ వైద్యుడు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ రాముడి గుణగణములను రామ నామము యొక్క ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. ఈ పుస్తకము చదివిన ప్రతి ఒక్కరూ రాముడు గురించి తెలుసుకుంటారని చెప్పారు  ఇందులో బి.  రమాకాంత్ గారు పుస్తకం స్పాన్సర్ చేసిన శ్రీనివాస్ గారు  , పాఠశాల కరస్పాండెంట్ రవీందర్ గారు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
కామెంట్‌లు