నర నారాయణ లలో అర్జునుడు నరుడు కృష్ణ పరమాత్మ కి సన్నిహితుడు ఆయన దయ వల్లనే కురుక్షేత్రంలో పాండవులు గెలిచారన్నది సత్యం కుంతికి పాండురాజువన్న పుట్టిన మూడవ సంతానం అర్జునుడు ఇంద్రుని అంశతో పుట్టిన మేధావి కొన్ని విశేషాలు తెలుసుకుందాం అశ్వద్ధామ పాండవుల బిడ్డలను అంటే ఉపపాండవులను చంపాడు అప్పుడు భీమార్జునులు గంగా తీరం వైపు వెళ్లి అక్కడ అశ్వద్ధామను చూశారు అతడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అర్జునుడు కూడా అదే బాణాన్ని ప్రయోగించడంతో లోకం తల్లడిల్లింది నారదుడు వ్యాసుడు వచ్చి వారిని శాంతింప చేశారు కానీ అశ్వద్ధామ కి అస్త్ర ప్రయోగాన్ని ఉపసంహరించడం చేతకాలేదు అందుకే ఉత్తర గర్భంలోని శిశువుపై ప్రయోగించాడు కృష్ణ పరమాత్మ ఆ శిశువుని కాపాడాడు అతడే పరీక్షిత్తు అర్జునుడి మనవడు ఇంకో ఘట్టంలో అర్జునుడు తన విశాల హృదయాన్ని ఎలా చూపాడు చూద్దాం. విరాట రాజు తన కూతురు ఉత్తరను పెళ్లి చేసుకోమని అర్జునుడిని అడుగుతాడు అప్పుడు అతను ఈమె నా కూతురుతో సమానం నేను గురువుని కానీ నా కొడుక్కి ఇచ్చి కోడలుగా చేసుకుంటాను అని ఉత్తరాభిమన్యులకు పెళ్లి చేస్తాడు గురువు యొక్క జితేంద్రియత్వాన్ని నిరూపించాడు అలాగే ఊర్వసి తనని పెళ్లాడమని అర్జునుడిని బతిమాలుతుంది శపిస్తుంది నీవు నా తల్లి కుంతీ మాద్రి తో సమానం నేను అలాంటి వాటిని కాను అనగానే ఊర్వసి కోపంతో నీవు నపుంసకుడిగా బృహన్నలగా ఆడపిల్లలకి సంగీత నాట్యాలు నేర్పుతూ బతుకు అని శపించింది అతను అజ్ఞాతవాసంలో విరాట రాజు కొలువులో చేరాడు ఉత్తరకి నాట్యం నేర్పాడు ఒకసారి ధర్మరాజు ద్రౌపదితో ఏకాంత వాసంలో ఉన్నప్పుడు బ్రాహ్మణ గోవాలో రక్షించడానికి వారి గదిలోకి వెళ్తాడు నిమభంగం చేసి గోవులను కాపాడాడు నియమ ప్రకారం వనవాస దీక్ష చేసి తన గొప్పతనం చాటాడు అర్జునుడు సవ్యసాచి అంటే రెండు చేతులతో బాణం వేయగలవాడు కి కుడి భుజంగా ఉన్నాడు మహాభారత యుద్ధంలో గుర్రాలు అలసిపోయినప్పుడు అస్త్రం అస్త్ర ప్రయోగంతో భూమిలోంచి మీరు పైకి రప్పించి సరోవరం కల్పించాడు అందులో కృష్ణుడు గుర్రాలకు నీరు తాగించి వాటిపై ఉన్న బాణాలను తీసేసి ఆ తర్వాత రధానికి పూంచాడు ఇలా చిత్రసేనుడని గందరో నుండి గంధర్వ విద్యను అభ్యసించాడు మూడు కోట్ల మంది ధనవులు సముద్ర గర్భంలో ఉంటే అర్జునుడు ఒక్కడే వారిని సంహరించాడు ద్రౌపదీ స్వయంవరంలో మచ్చ యంత్రాన్ని ఛేదించి ఆమెను పాండవుల అందరికీ భారీగా చేసిన ఘనత అర్జునుడిదే.🌹
అర్జునుడు! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి